సింహాచలం పంచగ్రామాల భూ సమస్యకు ప‌రిష్కారం చూపాలి

3చూసినవారు
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేలాది కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సమస్యకు తక్షణమే చట్టబద్ధమైన పరిష్కారం చూపాలని, బాధిత రైతులకు, నివాసితులకు భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఆయన కోరారు. ఏళ్ల తరబడి న్యాయం కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు న్యాయం జరిగేలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్