సీఎం దృష్టికి విశాఖ స‌మ‌స్య‌లు

0చూసినవారు
సీఎం దృష్టికి విశాఖ స‌మ‌స్య‌లు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు కీలక సమస్యలపై ఆయన ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. నెల్లూరు, ఒంగోలు, బాపట్ల తీరప్రాంతాల్లో తమిళనాడు మత్స్యకారుల అక్రమ ప్రవేశం వల్ల స్థానిక మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. అలాగే విశాఖకు సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించారు. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య సుమారు 400 మంది హోంగార్డులు ఎదుర్కొంటున్న అంతర్రాష్ట్ర బదిలీల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్