విశాఖపట్నం: మారనున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్లు

1283చూసినవారు
విశాఖపట్నం: మారనున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్లు
విశాఖపట్నం–లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన నంబర్ మార్పును రైల్వే శాఖ ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 15 నుండి ఈ రైలు నంబర్ 12805 స్థానంలో 18501గా ఉంటుంది. అదే విధంగా లింగంపల్లి నుంచి విజాగ్‌కు తిరుగు ప్రయాణం చేసే రైలు 12806 బదులు 18502 నంబర్‌తో నడుస్తుందని అధికారులు తెలిపారు. ఈ మార్పులను ప్రయాణికులు తప్పనిసరిగా గమనించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్