విశాఖ: వేప చెట్లను కాపాడేందుకు ముర్రాటలు వేయాలి

0చూసినవారు
విశాఖ జిల్లా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, సింహాచలం గోశాల వద్ద ఎండిపోతున్న వేప చెట్లను పరిశీలించారు. వైరస్ కారణంగా చెట్లు ఎండిపోతున్నాయని, దీని నివారణకు పసుపు నీళ్లతో ముర్రాటలు తయారు చేసి చెట్ల వేర్ల వద్ద పోయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్