విశాఖ: ఆ బాలుడు మృతి

2చూసినవారు
విశాఖ: ఆ బాలుడు మృతి
విశాఖలోని పాత గాజువాక డ్రైవర్స్ కాలనీలో ఆదివారం మేడపై గాలిపటం ఎగరేస్తూ ఆకాష్‌ (09) అనే బాలుడు విద్యుత్ షాక్‌కు గురైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో తల్లిదండ్రులు అతన్ని కేజీహెచ్‌కు తరలించగా పరిస్థితి విషమించి సోమవారం మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్