యలమంచిలి: డీజీ లక్ష్మీ పథకానికి 67 మంది యువతుల ఎంపిక

79చూసినవారు
యలమంచిలి: డీజీ లక్ష్మీ పథకానికి 67 మంది యువతుల ఎంపిక
నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలలో డీజీ లక్ష్మీ పథకం ద్వారా 67 మంది యువతులను ఎంపిక చేసినట్టు మెప్మా పీడీ సరోజిని శుక్రవారం తెలిపారు. మీ సేవా కేంద్రాల తరహాలో వీటి ద్వారా సేవలు అందించనున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉండి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన యువతులను కామన్ సర్వీస్ సెంటర్లకు తీసుకున్నామని తెలిపారు. అవసరమైన పరికరాల కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్