భోజనం తర్వాత నడిస్తే అద్భుత ప్రయోజనాలు!

10835చూసినవారు
భోజనం తర్వాత నడిస్తే అద్భుత ప్రయోజనాలు!
భోజనం చేసిన 10-15 నిమిషాల తర్వాత నెమ్మదిగా నడవడం జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మితమైన వేగంతో 10-20 నిమిషాలు నడవడం వల్ల శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. సౌకర్యవంతమైన చెప్పులు ధరించి నడవాలని, బ్యాలెన్స్‌డ్ ఆహారం, తగిన నిద్రతో పాటు ఈ అలవాటును కొనసాగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్