క్షీణించిన వాంగ్ చుక్ ఆరోగ్యం!

13605చూసినవారు
క్షీణించిన వాంగ్ చుక్ ఆరోగ్యం!
దేశవ్యాప్తంగా కాంపిటిటివ్ పరీక్షల పేపర్ లీకేజీలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పర్యావరణ కార్యకర్త వాంగ్ చుక్ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. ఆయన బ్లడ్ షుగర్ లెవల్స్ 66కి పడిపోయాయని, పరిస్థితి క్షీణించిందని డాక్టర్లు తెలిపారు. కాగా వాంగ్ చుక్ కు ఏదైనా జరిగితే ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్