ఆధార్ యాప్‌లో ఉచితంగా ఈ-మెయిల్ అప్డేట్ చేసుకోండిలా?

2293చూసినవారు
ఆధార్ యాప్‌లో ఉచితంగా ఈ-మెయిల్ అప్డేట్ చేసుకోండిలా?
జులై 1 నుంచి ఆరు నెలల పాటు, ఆధార్ యాప్‌లో ఉచితంగా ఈమెయిల్ అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని యూఐడీఏఐ అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ యాప్‌లో లాగిన్ అయి, సర్వీసెస్ విభాగంలో ఈ-మెయిల్ ఐడీ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ మెయిల్ ఐడీని ఎంటర్ చేసి, దానికి వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. ఆపై ఫేస్ అథంటికేషన్ పూర్తి చేస్తే అప్డేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్