యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా భీకర దాడి (వీడియో)

22579చూసినవారు
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడి చేసింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ నగరంపై అమెరికా సుమారు వెయ్యి కిలోల బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను స్వయంగా ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఇస్ఫహాన్‌లో ఇరాన్ భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు దాచిందనే సమాచారంతో అమెరికా ఈ దాడి చేసినట్లు సమాచారం. గతంలో 10 రోజుల పాటు యుద్ధానికి విరామం ఇస్తానని ట్రంప్ చెప్పారు. ఇంతలోనే ఈ భారీ దాడులు చేశారు.

సంబంధిత పోస్ట్