iBOMMA థీమ్‌తో టీడీపీ, వైసీపీ మధ్య వార్!

50చూసినవారు
iBOMMA థీమ్‌తో టీడీపీ, వైసీపీ మధ్య వార్!
AP: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం iBOMMA, వెబ్‌సైట్ ఓనర్ ఇమ్మడి రవి గురించి చర్చ జరుగుతోంది. ఇదే థీమ్‌తో టీడీపీ, వైసీపీలు ఎక్స్‌లో యుద్ధానికి దిగాయి. J-BOMMA అంటూ జగన్ ఫోటోలను షేర్ చేసి టీడీపీ విమర్శలకు దిగింది. దీనికి వైసీపీ కూడా కౌంటర్ ట్వీట్ చేసింది. N-BOMMA అంటూ విమర్శలకు దిగింది. నరహంతకుడు, శాడిస్ట్ చంద్రబాబు అంటూ విమర్శించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్