బిల్ గేట్స్‌తో చెడిన స్నేహబంధం.. బఫెట్ సంచలన నిర్ణయం

699చూసినవారు
బిల్ గేట్స్‌తో చెడిన స్నేహబంధం.. బఫెట్ సంచలన నిర్ణయం
ప్రముఖ బిలియనీర్ వారెన్ బఫెట్, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ప్రతి సంవత్సరం ఇచ్చే భారీ వార్షిక విరాళాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో బిల్ గేట్స్ పేరు బయటకు రావడం, దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విరాళంపై తుది నిర్ణయాన్ని 2026 చివరి భాగంలో ప్రకటించే అవకాశం ఉంది. 2006 నుండి 2025 మధ్య బఫెట్ గేట్స్ ఫౌండేషన్‌కు దాదాపు 48 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విరాళంగా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్