వైభవ్ కోసం సంజూను పక్కన పెట్టారా? గంభీర్‌తో వాగ్వాదం

14588చూసినవారు
వైభవ్ కోసం సంజూను పక్కన పెట్టారా? గంభీర్‌తో వాగ్వాదం
ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయగా.. సంజూ శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. తనను జట్టు నుంచి తొలగించడంపై అసంతృప్తితో ఉన్న శాంసన్, మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలోనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో తీవ్రంగా మాట్లాడారు. శాంసన్ తన అసమ్మతిని వ్యక్తపరుస్తుండగా, గంభీర్ అతన్ని ఓదార్చి, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.

సంబంధిత పోస్ట్