వాటర్ ఫాస్టింగ్ ప్రమాదకరం.. నిపుణుల హెచ్చరిక

46చూసినవారు
వాటర్ ఫాస్టింగ్ ప్రమాదకరం.. నిపుణుల హెచ్చరిక
వాటర్ ఫాస్టింగ్ అనేది ఆరోగ్యకరమైన పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వల్పకాలిక బరువు తగ్గుదల కనిపించినా, దీర్ఘకాలంలో జీవక్రియపై సానుకూల ప్రభావం ఉండదు. టైప్ 1 డయాబెటిస్, బలహీనంగా ఉన్నవారు, మందులు వాడేవారు దీనికి దూరంగా ఉండాలని, వైద్యుల పర్యవేక్షణ లేకుండా ప్రయోగాలు చేయడం ప్రమాదకరమం. కీటోసిస్, కండరాల క్షీణత, గుండె లయ తప్పడం, నరాల సమస్యలు వంటి దుష్ప్రభావాలు రావచ్చు. బదులుగా సాత్విక ఆహారం, సమయానుకూల భోజనం, ప్రోటీన్ తీసుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్