బావిలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ నీరు.. భూ ప్రకంపనాలే కారణమా?

8544చూసినవారు
గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్డా గ్రామంలో ఒక బావిలోని నీరు అకస్మాత్తుగా ఊగిపోతూ, అలల రూపంలో పైకి ఎగిసిపడటం తీవ్ర కలకలం రేపింది. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా నూతిలో నీరు వింతగా ఉప్పొంగడంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై శాస్త్రవేత్తలు స్పందించారు. భూమి అంతర్భాగంలో వచ్చిన తేలికపాటి ప్రకంపనాల వల్లే నీరు అలా ఊగిసలాడి ఉండవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్