AP: రాజధానిపై మాజీ సీఎం
జగన్ మారుస్తున్న వైఖరిని సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. "అమరావతి, మూడు రాజధానులు, విజయవాడ అంటూ మతిస్తిమితం లేనివారితో
రాజకీయం చేయడం ఎప్పుడూ చూడలేదు. మాటపై నిలబడే నా విశ్వసనీయత వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి" అని సీఎం అన్నారు.
జగన్ తీరుపై చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.