ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం: సీఎం చంద్రబాబు

31చూసినవారు
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం: సీఎం చంద్రబాబు
AP: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తోంది.. విజయవాడలో 26 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. పేదలంతా ఆనందంగా ఉంటేనే నిజమైన అభివృద్ధి. ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్