నిరుద్యోగులకు రూ.3 వేల భృతి దిశగా వెళ్తున్నాం: చంద్రబాబు

26చూసినవారు
నిరుద్యోగులకు రూ.3 వేల భృతి దిశగా వెళ్తున్నాం: చంద్రబాబు
AP: నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే రూ.3 వేల భృతి దిశగా వెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో సీఎం మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అనేక హామీలు అమలు చేశాం. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తాం. కేంద్రంలో బీజేపీ నాలుగోసారి, ఏపీలో కూటమి మరోసారి విజయం సాధిస్తుంది’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్