వైసీపీ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: CM

0చూసినవారు
వైసీపీ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: CM
AP: రాష్ట్రంలో శుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని CM చంద్రబాబు తెలిపారు. "వైసీపీ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. 2024లో మేము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. గత ప్రభుత్వం చెత్తను పోగువేసి పోయింది. భూమ్మీద, భూమి లోపల కూడా చెత్తతో నింపేసింది. ఇప్పుడు మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే, ప్రతి శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం" అని సీఎం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్