ఏపీని స్టీల్‌ స్టేట్‌గా మారుస్తున్నాం: సీఎం చంద్రబాబు

0చూసినవారు
ఏపీని స్టీల్‌ స్టేట్‌గా మారుస్తున్నాం: సీఎం చంద్రబాబు
ఏపీని స్టీల్‌ స్టేట్‌గా మారుస్తున్నామని, దేశంలోనే తొలిసారిగా గ్రీన్‌ స్టీల్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని CM చంద్రబాబు తెలిపారు. విశాఖతో పాటు రాయలసీమ కూడా ఉక్కుసీమగా మారుతుందని, అనంతపురం కియా పరిశ్రమతో రూపురేఖలు మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. గతంలో సీమకు ఎవరు నష్టం చేశారో, ఎవరు మేలు చేశారో చరిత్ర తెలుసుకోవాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్