వారం రోజులుగా తుఫాన్ ప్రభావంపై అప్రమత్తమయ్యాం: మంత్రి ఆనం

2చూసినవారు
వారం రోజులుగా తుఫాన్ ప్రభావంపై అప్రమత్తమయ్యాం: మంత్రి ఆనం
AP: రాష్ట్రంలో వారం రోజులుగా తుఫాన్ ప్రభావంపై అప్రమత్తంగా ఉన్నామని, తుపాను పుదుచ్చేరి వద్ద తీరం దాటి బలహీనపడిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మరో రెండు రోజులు పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలు, చెరువులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్