వైద్య నిపుణులతో కమిటీ వేశాం: అనిత (వీడియో)

0చూసినవారు
AP: విశాఖ కేజీహెచ్‌లో కురుపాం గురుకులం విద్యార్థినులను హోంమంత్రి అనిత సోమవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. విద్యార్థినుల పర్యవేక్షణకు వైద్య నిపుణులతో కమిటీ వేశామని, విచారణ జరిపేందుకు కురుపాంకు ఒక బృందం వెళ్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఇద్దరు గిరిజన డిప్యూటీ సీఎంలు ఉన్నారని, వారు ఒక్కసారైన ఆశ్రమ పాఠశాలలను సందర్శించారా? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్