AP: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో వెంటనే సిట్ ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేస్తే వారికి రోషం వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. సాయికృష్ణ మిస్సింగ్‌పై కుల ముద్ర వేశారని, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. ఆయన కూతురిపైనా అసభ్యకర పోస్టులు పెట్టారని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లకు మద్దతిస్తారా అని ప్రశ్నించారు.