స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలి: జగన్

0చూసినవారు
స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలి: జగన్
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. మరో ఏడాదిలో పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, పోలీసులను ప్రయోగించి ఆ వ్యతిరేకతను అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అణచివేతను ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్