వెన్నుపోటుకు రెండేళ్లు బుక్ లెట్ రిలీజ్ చేశాం: రోజా

0చూసినవారు
AP: చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేశారో సాక్ష్యాధారాలతో తెలియజేస్తూ 'వెన్నుపోటుకు రెండేళ్లు' అనే పుస్తకాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా విడుదల చేశారు. చంద్రబాబు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ఈ పుస్తకం ద్వారా స్పష్టంగా తెలియజేసి ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రతి ఇంటికీ ఈ పుస్తకాన్ని అందించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్