అమరావతిని మేం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల

25చూసినవారు
AP: రాజధాని అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి  తెలిపారు. జగన్ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, పాలనా వికేంద్రీకరణలో అమరావతిని తక్కువ చేయలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే చంద్రబాబు విరుచుకుపడుతున్నారని, పెద్ద ప్రాజెక్టుల పేరుతో బడ్జెట్ పెంచి లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారని, అంత డబ్బు ఖర్చు అవసరమా అని జగన్ అడిగారని సజ్జల వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్