ఏపీని చూసి పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజు తీసుకొస్తాం: మంత్రి లోకేశ్

0చూసినవారు
ఏపీని చూసి పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజు తీసుకొస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘డీఎస్సీపై ప్రతిపక్షం అనేక విధాలుగా మాట్లాడింది. 150 రోజుల్లో డీఎస్సీ నిర్వహించి నియామకాలు చేపట్టాం. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం. పిల్లల భవిష్యత్ కోసం సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్