గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు

0చూసినవారు
గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు
AP: కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా జిల్లాకు నీటి ఎద్దడి లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, డిసెంబర్ నాటికి బందర్ పోర్ట్‌ను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్