ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే తోకలు కట్ చేస్తాం: ఎంపీ బైరెడ్డి శబరి

12చూసినవారు
ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే తోకలు కట్ చేస్తాం: ఎంపీ బైరెడ్డి శబరి
AP: నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్ సుధీర్‌కు ఎంపీ బైరెడ్డి శబరి వార్నింగ్ ఇచ్చారు. కూటమి పాలనలో నందికొట్కూరు ప్రశాంతంగా ఉందని, సుధీర్ ఇక్కడ పుట్టలేదని, పెరగలేదని అన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానంటే తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే అడుగు కూడా పెట్టలేవని బైరెడ్డి శబరి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్