AUకు రూ.500 కోట్లు ఇస్తాం: చంద్రబాబు

42చూసినవారు
AUకు రూ.500 కోట్లు ఇస్తాం: చంద్రబాబు
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి (ఏయూ) రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.500 కోట్లు, కార్పస్ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో జరిగిన ఏయూ శతాబ్ది మహోత్సవాల్లో పాల్గొన్న ఆయన, ఏయూ పూర్వ విద్యార్థుల సత్తాను కొనియాడారు. ఏయూ దేశంలోనే టాప్-5 వర్సిటీలలో ఒకటిగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం 58 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని, అనేక వర్సిటీలకు ఏయూ దిక్సూచిగా నిలుస్తోందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్