కల్తీ మద్యంపై రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తాం : రోజా (వీడియో)

20చూసినవారు
AP: కల్తీ మద్యంపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని మాజీ మంత్రి రోజా తెలిపారు. ప్రజలతో కలిసి కూటమి ప్రభుత్వం మెడలు వంచి కల్తీ మద్యం ఆపుతామని, గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టేందుకు పోరాడతామని ఆమె అన్నారు. కల్తీ లిక్కర్ కేసును సీబీఐకి అప్పగించేంత వరకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. వైసీపీ కార్యకర్తలు, కల్తీ మద్యం బాధితులు ఈ ధర్నాలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్