TG: రాష్ట్రాన్ని సుభిక్షం చేసేందుకు గోదావరి, కృష్ణమ్మ నీటి ప్రవాహాలను విస్తరిస్తామని, నీరే సాగుకు, భద్రతకు, భవితకు కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనకాపల్లికి గోదావరి నీళ్లు చేరాయని, వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ నీటిని మార్కాపురం జిల్లాకు తరలించి నీరందించామని ఆయన పేర్కొన్నారు. తూర్పు కనుమలు, అడవులు, హైవేలు దాటుకుని గోదావరి జలాలు అనకాపల్లికి చేరుకున్నాయని, వచ్చే ఏడాది నాటికి సింహాద్రి అప్పన్న చెంతకు గోదావరి జలాలను తీసుకువెళ్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.