శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం: సీఎం చంద్రబాబు

6519చూసినవారు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్రంలో శాంత్రిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై రైల్వే తరహాలో కఠిన చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యత పూర్తిగా ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య ఐక్యత ఎంతో కీలకమన్నారు. కురుస్తున్న వర్షాలను రైతులకు మేలు చేకూరేలా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్