ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం: మంత్రి ఆనం

2చూసినవారు
ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం: మంత్రి ఆనం
నెల్లూరులో పర్యటించిన మంత్రి ఆనం రామానారాయణ, ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ద్రాక్షారామం ఆలయ ఘటనలో నిందితుడిని పట్టుకున్నామని, నంద్యాలలో నకిలీ వెండి ఆభరణాలపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఆభరణాలు స్వామివారికి చేరేవరకు వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. ముక్కోటి రోజున భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్