ఆ అధికారులను వదిలిపెట్టం: వైసీపీ నేత పిన్నెల్లి వార్నింగ్

5748చూసినవారు
ఆ అధికారులను వదిలిపెట్టం: వైసీపీ నేత పిన్నెల్లి వార్నింగ్
AP: పల్నాడు జిల్లా గురజాలలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిన్నెల్లి మాట్లాడుతూ.. తప్పు చేసిన అధికారుల పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేశామని, వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు బుద్ధి చెబుతారని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్