త్వరలోనే గోదావరి జిలాలను అందిస్తాం: చంద్రబాబు

43చూసినవారు
త్వరలోనే గోదావరి జిలాలను అందిస్తాం: చంద్రబాబు
AP: త్వరలోనే గోదావరి జిలాలను అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరంపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని, 2017-19లో రూ. 440 కోట్లతో డయా ఫ్రమ్ వాల్ పూర్తి చేస్తే, గత ప్రభుత్వం వరద నీటిలో కొట్టుకుపోయేలా చేసిందని గుర్తు చేశారు. తాను అధికారంలో ఉండి 37 సార్లు పోలవరాన్ని సందర్శించానని, కేంద్రంతో సమీక్షలు చేశానని, కేంద్రం కూడా సహరిస్తోందని, ప్రస్తుతం పనులు సకాలంలో జరుగుతున్నాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్