నేటి నుంచి MBBS కౌన్సెలింగ్ ప్రారంభం

10418చూసినవారు
నేటి నుంచి MBBS కౌన్సెలింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన MBBS ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఆలిండియా కోటా రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 6 నుంచి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. సీట్ల కేటాయింపు ఆగస్టు 13, 16 తేదీల్లో జరిగి, 17న ఫలితాలు విడుదలవుతాయి. రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఎన్ఆర్ఐ కోటా ప్రవేశ నిబంధనలను సవరించింది.

సంబంధిత పోస్ట్