పవన్ కళ్యాణ్ ఫొటోతో పెళ్లి పత్రిక!

399చూసినవారు
పవన్ కళ్యాణ్ ఫొటోతో పెళ్లి పత్రిక!
AP: తూ.గో. (D) నల్లజర్ల (M) అయ్యవరంలో జనసైనికుడు సందీప్ తన వివాహ శుభలేఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ చర్య స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్థానిక జనసేన శ్రేణులు సందీప్ పవన్ పట్ల చూపిన నిబద్ధత, అభిమానాన్ని అభినందించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్