ఆహారంలో మార్పుతోనే బరువు తగ్గడం సాధ్యం: వైద్య నిపుణులు

12512చూసినవారు
ఆహారంలో మార్పుతోనే బరువు తగ్గడం సాధ్యం: వైద్య నిపుణులు
వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఉన్నా, వాటితో పాటు తగినన్ని కూరగాయలు, ప్రోటీన్ తీసుకుంటూ, ముద్ద పరిమాణం (portion size) కంట్రోల్‌లో ఉంచుకుంటే ఏదైనా ఆరోగ్యకరమని నిపుణులు పేర్కొంటున్నారు. స్వీట్లు, ఫ్రైలు, జంక్ ఫుడ్స్ తింటూ కేవలం అన్నం ఒక్కటే మార్చితే బరువు తగ్గడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. అన్నం పరిమాణాన్ని తగ్గించి, కూరలు, ఆకుకూరలు, పప్పు, గుడ్లు లేదా చికెన్/చేపలు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. బాగా నీళ్లు తాగడం, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది.

సంబంధిత పోస్ట్