పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు.. సీఎం మమత నామినేషన్‌ దాఖలు

7819చూసినవారు
పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు.. సీఎం మమత నామినేషన్‌ దాఖలు
పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపుర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నేను పుట్టింది, పెరిగింది భవానీపుర్లోనే. నా జీవితంలో అంతా ఇక్కడి నుంచే మొదలైంది' అని వ్యాఖ్యానించారు. ఓటరు జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించడంపై మమత ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్