గణపతి నవరాత్రి అన్న సమారాధన

502చూసినవారు
గణపతి నవరాత్రి అన్న సమారాధన
భీమవరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా బుధవారం ఉదయం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పాల్గొన్నారు. ఆయన ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్