పెనుమంట్రలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

538చూసినవారు
పెనుమంట్రలో విద్యార్థులకు వైద్య పరీక్షలు
పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలోని ఆర్ఏజెడ్పీ హైస్కూల్లో బుధవారం ఏఎన్ఎం భాగ్య కుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వారి వయసును బట్టి వైద్య పరీక్షలు చేసి, టీటీ, డీపీటీ ఇంజక్షన్లు అందించారు. ఈ శిబిరంలో ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్