పెనుగొండ-మార్టేరు రోడ్డులో ఇటీవల కొత్త కాలువపై పాత కల్వర్టును తొలగించి, కొత్త కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభించి ఆదివారం రాత్రికి పూర్తి చేశారు. దీంతో ఈ కల్వర్టు మీదుగా సోమవారం నుంచి చిన్న కార్లు, వ్యాన్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు రాకపోకలకు అనుమతి ఇచ్చారు.