
ముంపు బాధితులకు ఆహరపోట్లాలు అందజేత
భీమవరంలోని ముంపు బాధితలకు ఫిట్ జోన్ అధినేత దాసరి చందు మిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం 600 మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. లంకపేట, దుర్గాపురం తదితర ప్రాంతాలలో అందించినట్టు తెలిపారు. అల్లు శ్రీనివాస్, P. సురేష్, సింహ, G. పవన్, స్వామి, రమణ, జాను, కనకరాజు, శ్రీను, రంగా, చిన్ని, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

































