తవ్వాకాల్లో బయట పడ్డ దక్షిణామూర్తి పురాతన విగ్రహం

4చూసినవారు
తవ్వాకాల్లో బయట పడ్డ దక్షిణామూర్తి పురాతన విగ్రహం
పాలకోడేరు మండలం, విసాకోడేరులోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నిత్య పూజల కోసం ఏర్పాటు చేసిన మూడు అడుగుల శివలింగాన్ని తరలించేందుకు బయటకు తీయగా, దాని కింద సాక్షాత్తు దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఈ పురాతన విగ్రహాన్ని చూసి భక్తులు ఆశ్చర్యంతో పాటు భక్తితో దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్