భీమవరం మండల అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0చూసినవారు
భీమవరం మండల అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
భీమవరం త్యాగరాజ భవనంలో ఆదివారం జరిగిన భీమవరం మండల అర్బన్ ఆర్యవైశ్య సంఘం సర్వ సమావేశంలో 2026 - 28 సంవత్సరంకుగాను నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. భీమవరం మండల అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తటవర్తి బదిరీ లక్ష్మి నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారితోపాటు ప్రధాన కార్యదర్శి కురిశేటి సాయిరామ్ కుమార్, ట్రెజరర్ పానుగంటి చంద్రశేఖర్ గుప్తా, 8 మంది వైస్ ప్రెసిడెంట్లు, 10 మంది కార్యదర్శులను, 3600 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్