జిల్లా గ్రంధాలయాలకు రూ. 22 లక్షల విలువైన పుస్తకాలు

927చూసినవారు
జిల్లా గ్రంధాలయాలకు రూ. 22 లక్షల విలువైన పుస్తకాలు
భీమవరంశాఖ గ్రంథాలయానికి రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన పుస్తకాలను ప. గో. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు శనివారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ జిల్లా గ్రంధాలయాలకు 22 లక్షల రూపాయల విలువగల ఆన్ డిమాండ్ పుస్తకాలు అందించారన్నారు. అల్లు శ్రీనివాస్, లైబ్రేరియన్ వెంకటేశ్వరరావు, వరప్రసాద్, సూరిబాబు, ధనరాజ్, సోమరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్