బీజేపీ ఆధ్వర్యంలో భీమవరం బొక్కవారిపాలెంలో జనసంగ్ వ్యవస్థాపకులు, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని శుక్రవారం జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. అధ్యక్షులు అడబాల శివ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఉపాధ్యక్షులు భూపతిరాజు సుబ్బరాజు, సురేష్, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నాగ ప్రసాద్, శ్రీను, గంగాధర్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.