భీమవరం CHBM హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను ఆదివారం నిర్వహించారు. శ్రీనివాసరావు, మాజీ DEO ప్రసాదరాజు, రామ లక్ష్మణరావు శ్రీనివాస్, వీరాస్వామి, వెంకన్నబాబు, ప్రసాదరావు, వెంకటేశ్వరరావు, రామకృష్ణంరాజు, MEO సాయి రామ్, అజయ్ కుమార్, శ్రీనివాసరాజు, ఫణిరాజేష్, చైతన్య ప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.