వీరాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేపట్టిన అభిమానులు

0చూసినవారు
వీరాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేపట్టిన అభిమానులు
ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ పిఏసి సభ్యులు వేగేశ్న సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి) ఆయురారోగ్యాలతో కోలుకోవాలని ఎన్టీఆర్, బాలకృష్ణ ప్యాన్స్ అధ్యక్షులు రామకృష్ణ చౌదరి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్యాన్స్ అధ్యక్షులు రాము, అనిల్, కృష్ణ మహేష్ సుబ్బరాజు, ప్రభాస్ ప్యాన్స్ జిల్లా అధ్యక్షులు వాసు అన్నారు. భీమవరంలో రాయలం రోడ్డులోని శ్రీవీరాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం పట్టణంలోని అన్ని సినిమా హీరోల అభిమానులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్